పవన్ సీక్రెట్ మీటింగా? ఇదిగో ఆధారం!: 'వారి అజ్ఞానానికి చింతిస్తున్నాం'

హైదరాబాద్: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏర్పాటు చేసిన సమావేశాన్ని స్ట్రింగ్ ఆపరేషన్‌గా ప్రసారం చేసి, అబాసుపాలైన ఓ ఛానల్ పైన జనసేన అనుబంధ సంస్థ జనసేన శతఘ్ని ఆగ్రహం వ్యక్తం చేసింది. రహస్య సమావేశానికి, ఆహ్వానాలు అందించి జరుపుకునే సమావేశాలకు తేడా తెలియని వారి అజ్ఞానానికి చింతిస్తున్నామని పేర్కొంది. పవన్ కళ్యాణ్‌పై స్ట్రింగ్ ఆపరేషన్..బెడిసి కొట్టిన వ్యూహం, ధీటుగా జవాబు ఇచ్చిన జనసేన

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2x4qVlE

0 comments:

Post a Comment