జగ్గారెడ్డికి కోర్టులో షాక్, జైలుకు తరలింపు: ఇలా చేసి దొరికిపోయారు, అసలేం జరిగింది?

సంగారెడ్డి: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే తూర్పు జయప్రకాశ్ రెడ్డి (జగ్గారెడ్డి) బెయిల్ పిటిషన్‌ను న్యాయస్థానం తిరస్కరించింది. బెయిల్ కోసం హైకోర్టుకు వెళ్లాలని చెప్పింది. అక్రమ పాస్ పోర్టుల కేసులో పోలీసులు ఆయనను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఆయన బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా కోర్టులో చుక్కెదురైంది. మరోవైపు, జగ్గారెడ్డి పదిరోజుల కస్టడీ

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2xfqcgX

0 comments:

Post a Comment