దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కేరళ నన్ అత్యాచారఘటనలో మరో ట్విస్ట్ చోటుచేసుకుంది. అత్యాచారం కేసు వాపసు తీసుకుంటే రూ.5 కోట్లు ఇస్తానని బిషప్ ఆఫర్ చేసినట్లు బాధితురాలి సోదరుడు తెలిపారు. బిషప్ ఫ్రాంకోములక్కల్ బంధువుతో పాటు మరో ఇద్దరు పాస్టర్లు బాధితురాలి సోదరుడి స్నేహితులను కలిసి ఈ ఆఫర్ ఇచ్చారు. సన్యాసి మీద బిషప్ 13 సార్లు
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2x5OURE
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment