నా ఆశ ఆశయం మీద...సీఎం పదవిపై కాదు; విరాళాలు అలా ఇవ్వాలని...!:పవన్ కల్యాణ్

అమరావతి:"నా ఆశ ఆశయం మీద ఉంది...సీఎం పదవిపై కాదు...సీఎం ఆకాంక్షతో రాజకీయాల్లోకి వస్తే...వేరుగా ఉండేది"...అని జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ ప్రకటించారు. తూర్పు గోదావరి జిల్లాకు చెందిన పలువురు నాయకులు మాదాపూర్ లోని జనసేన కార్యాలయంలో పవన్ కళ్యాణ్ సమక్షంలో పార్టీలో చేరారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ..."బలమైన నాయకులు లేకపోతే ఆశయాలను ముందుకు తీసుకెళ్లలేం. అందుకే

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2xeiF1A

0 comments:

Post a Comment