వినాయక చవితి శుభాకాంక్షలు: ఫోటోలు పంపిస్తే, ఇక్కడ చూసుకోవచ్చు

హైదరాబాద్/అమరావతి: పండుగల్లో గణేష్ చతుర్థికి ప్రత్యేక స్థానం ఉంది. ఆది దంపతులు పార్వతీపరమేశ్వరుల తనయుడు వినాయకుడిని పూజించనిదే మనం ఏ పనినీ ప్రారంభించము. ఈ పండుగను ప్రతి ఒక్కరు ఘనంగా నిర్వహించుకుంటారు. ఇళ్లలో పూజలు చేస్తారు. వీధుల్లో గణనాథుడిని నిలబెట్టి, తొమ్మిది నుంచి పదకొండు రోజులు నిలబెడతారు. కొందరు మూడు, ఐదు, ఏడు.. రోజులు కూడా నిలబెట్టుకుంటారు.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2x9dxwN

0 comments:

Post a Comment