గుండెలు పిండేసే విషాదం, మాటలు రావట్లేదు: బస్సు ప్రమాదంపై మోడీ, కోవింద్, పవన్ కళ్యాణ్

న్యూఢిల్లీ/హైదరాబాద్: జగిత్యాల జిల్లా కొండగట్టు వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మంగళవారం దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇది మాటలకు అందని విషాదమని, గుండెలు పిండేసే హృదయవిదారక సంఘటన అన్నారు. కొండగట్టులో ఘోర ప్రమాదం: 50మందికి పైగా చనిపోవడానికి కారణాలివే! ఈ మేరకు పవన్ ఓ ప్రకటన తెలంగాణలోని కొండగట్టు ఘాట్

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2x49AZV

0 comments:

Post a Comment