జీతాల పెంపు: అంగన్వాడీ, ఆశా వర్కర్లకు ప్రధాని మోడీ తీపి కబురు

న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా ఉన్న అంగన్వాడీ, ఆశా వర్కర్లకు ప్రధాని నరేంద్ర మోడీ తీపి కబురు అందించారు. దేశంలోని లక్షలాది మంది అంగన్వాడీ, ఆశా వర్కర్లతో మంగళవారం ఆయన వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. అంగన్వాడీ, ఆశా కార్యకర్తల సమస్యలు తెలుసుకోవడంతోపాటు కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న పలు పథకాలను మోడీ వారికి వివరించారు. సామాజిక సాధికారత కోసం అంగన్వాడీ,

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2x60VFz

0 comments:

Post a Comment