మహిళలకు డ్రగ్స్, మద్యం ఇచ్చి స్వలింగ సంపర్కం, స్థానికుల దాడి, వైరల్ వీడియో !

బెంగళూరు: మహిళను డ్రగ్స్, మద్యంకు బానిసలు చేసి వారితో స్వలింగ సంపర్కంతో కామం తీర్చుకుంటున్న మహిళకు స్థానికులు దేహశుద్ది చేసిన ఘటన కర్ణాటకలోని హుబ్బళి నగరంలో జరిగింది. మహిళను స్థానికులు చితకబాది తగినబుద్ది చెప్పారు. హుబ్బళి నగరంలోని మంటూరు రోడ్డులోని అంబేద్కర్ కాలనీలో లీనా ఫెర్నాండస్ అనే మహిళ నివాసం ఉంటున్నది. లీనా ఫెర్నాండస్ డ్రగ్స్, మద్యంకు

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2x6HPQu

0 comments:

Post a Comment