అమరావతి:బీజేపీతో వైకాపా అధినేత వైఎస్ జగన్‌కు సంబంధం లేదనడం అబద్ధమని సీఎం చంద్రబాబు అన్నారు. వైసీపీ-బిజెపిది అక్రమ పొత్తు అంటూ సీఎం చంద్రబాబు అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఫైర్ అయ్యారు. జగన్‌తో తమకు సంబంధం లేదని భాజపా ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ విధంగా స్పందించారు. జగన్ కేసుల్ని నీరుగార్చేందుకు
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2x2FIgK
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment