హైదరాబాద్: తాను తెలుగుదేశం పార్టీలోనే ఉన్నానని బీసీ సంఘం నేత, మాజీ ఎమ్మెల్యే ఆర్ కృష్ణయ్య సోమవారం అన్నారు. ఆయన అబిడ్స్‌లో బీసీ కుల సంఘ నేతలతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడారు. రాజకీయ పార్టీలు బీసీలకు జనాభా ప్రాతిపదికన టిక్కెట్లు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. ఈసారి రాజకీయ పార్టీలుబీసీలను విస్మరిస్తే భౌతికదాడులు చేస్తామని హెచ్చరించారు.
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2CIcr03
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment