ముంబై: మహారాష్ట్రలో దారుణం వెలుగు చూసింది. తన కెనడా ట్రిప్‌కు డబ్బులు ఇవ్వనందుకు ఓ యువకుడు స్నేహితులతో కలిసి ప్రియురాలిపై అత్యాచారం చేసిన ఘోర సంఘటన చోటు చేసుకుంది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. బాధిత యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు. నిందితుడి పేరు ధరన్ షా.
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2x1dgvt
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment