బిల్ చూస్తే మైండ్ బ్లాక్ అవుతుంది: కారు సర్వీసింగ్‌కు బిల్లు ఎంత వేశాడో తెలుసా..?

ముంబై: సాధారణంగా వాహనాలు కొన్న తర్వాత రెండు నెలలకో లేదా కొన్ని కిలోమీటర్లు తిరిగాక బండిని సర్వీసింగ్‌కు పంపిస్తాం. సర్వీసింగ్ ఛార్జ్ సాధారణంగానే ఉంటుంది. కానీ వాహనం కొన్న కొత్తలో ఒక మూడు సర్వీసింగ్‌లను ఉచితంగానే చేసిస్తుంది వాహనం కంపెనీ. ఆ తర్వాత వెళ్లే సర్వీసింగులకు ఛార్జ్ చేస్తుంది. ఇది అందరికీ తెలిసిన విషయమే. కానీ ముంబైలో

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2PpS3lV

0 comments:

Post a Comment