అలా నిరూపిస్తే రాజీనామా చేస్తా: గంటా

ఆంధ్రప్రదేశ్ శాసనసభ వర్షాకాల సమావేశాలు టీడీపీ, బీజేపీల విమర్శలు- ప్రతి విమర్శలతో వాడిగా వేడిగా సాగుతున్నాయి. శాసనమండలిలో సోమవారం మంత్రి గంటా శ్రీనివాసరావు, బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది.

from Samayam Telugu https://ift.tt/2x11jGb

0 comments:

Post a Comment