ఎంపీ మల్లారెడ్డికి అభిమానులు పాలభిషేకం!

తెలంగాణలో ముందస్తు ఎన్నికల వేడి నడుస్తోంది. ఎన్నికల వేళ ఓటర్లను ఆకట్టుకోవడానికి రాజకీయ పార్టీలు వివిధ రకాల విన్యాసాలను ప్రదర్శిస్తుంటారు. ప్రజలను ప్రసన్నం చేసుకోడానికి వీరు చేయని ఫీట్లు ఉండవు.

from Samayam Telugu https://ift.tt/2oVVTrG

0 comments:

Post a Comment