హైదరాబాద్ : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏర్పాటు చేసిన సమావేశాన్ని స్ట్రింగ్ ఆపరేషన్ అంటూ పేర్కొంటూ ఓ ప్రముఖ తెలుగు వార్తా ఛానెల్ హడావుడి చేసింది. సోషల్ మీడియాలో ఆ ఛానెల్‌ను జనసేన కార్యకర్తలు, ఇతర నెటిజెన్లు దుమ్మెత్తి పోస్తున్నారు. జర్నలిజం విలువలను ఆ ఛానెల్ యాజమాన్యం కాలరాస్తోందని నెటిజెన్లు మండిపడ్డారు. జనసేన అధినేత ఏర్పాటు
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2xbf9W2
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment