న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ రంజన్ గొగొయ్ పేరును ప్రస్తుత చీఫ్ జస్టిస్ దీపిక్ మిశ్రా సిఫార్సు చేసినట్లు తెలిసింది. మిశ్రా పదవీ కాలం వచ్చే అక్టోబరు 2వ తేదీతో ముగియనుంది. ఈ నేపథ్యంలోనే తదుపరి సీజేఐగా ఎవరిని నియమించాలనే దానిపై ఒకరి పేరును సీజేఐ నెల రోజులు ముందుగానే న్యాయశాఖకు సిఫార్సు చేయాల్సి
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2LQLPcy
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment