విద్యుత్ ఉద్యోగులపై కేసీఆర్ వరాల వర్షం: ‘చంద్రబాబు దుకాణమా?’ అంటూ సెటైర్లు

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు విద్యుత్ ఉద్యోగులపై వరాల వర్షం కురిపించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పడిన తర్వాత తొలి విజయం విద్యుత్ రంగంలోనే సాధించామని ఆయన అన్నారు. ఇప్పటికే రూ. 250 కోట్ల విలువైన విద్యుత్‌ను విక్రయించామని తెలిపారు. శనివారం ప్రగతి భవన్‌లో విద్యుత్ ఉద్యోగులతో సమావేశమైన సీఎం కేసీఆర్ వారికి తీపి కబురు చెప్పారు.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2wy4TYn

0 comments:

Post a Comment