హైదరాబాద్: టీఆర్ఎస్ సీనియర్ నేత దానం నాగేందర్‌కు పార్టీ మంగళవారం టిక్కెట్ కేటాయించింది! దాదాపు ఆయనకు టిక్కెట్ ఖరారయినట్లుగా తెలుస్తోంది. ఆయనకు గోషామహల్ నియోజకవర్గం టిక్కెట్ కేటాయించారు. ఈ విషయాన్ని ఈ నెల 13వ తేదీన అధికారికంగా ప్రకటించనున్నారు. టిక్కెట్ రానందుకు బాధగా లేదు, నాకేం ఆసక్తి లేదు, కేసీఆర్‌కే చెల్లింది: దానం ఇటీవల కేసీఆర్ 105
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2Mkd4fY
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment