ఇరాన్, ఇరాక్ లో మా మామ ఏమైనా ఉన్నాడా, పెట్రోల్ ఫ్రీగా ఇవ్వాలా ? బీజేపీ ఎమ్మెల్యే !

బెంగళూరు: పెట్రోల్, డీజల్ ఉద్దరగా (ఫ్రీ) ఇవ్వడానికి ఇరాన్-ఇరాక్ లో మా మామలు లేరని కార్ణాటక మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ ఎమ్మెల్యే సీటీ. రవి సంచలన వ్యాఖ్యలు చేశారు. పెట్రోల్, డీజల్ మీద పన్ను తగ్గించాల్సింది కేంద్ర ప్రభుత్వం కాదని, రాష్ట్ర ప్రభుత్వాలని సీటీ. రవి అన్నారు. పెట్రోల్, డీజల్ ధరలు పెరిగిపోయాయి అంటూ కాంగ్రెస్

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2x2FTbU

0 comments:

Post a Comment