హైదరాబాద్: పదకొండేళ్ల క్రితం హైదరాబాద్‌లోని జంట పేలుళ్ల కేసులో నేరస్తులకు న్యాయస్థానం సోమవారం ఉరిశిక్ష విధించింది. 2007 ఆగస్ట్ 25వ తేదీన గోకుల్ చాట్, లుంబినీ పార్కులలో జరిగిన బాంబు దాడుల్లో 40 మందికి పైగా మృతి చెందారు. ఈ కేసులో ఏ1, ఏ2 అక్బర్ ఇస్మాయిల్ చౌదరి, అనీక్ షఫీద్ సయ్యద్‌లను న్యాయస్థానం నేరస్తులుగా తేల్చింది.
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2MkcTkO
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment