ఆ పసిబిడ్డ వయస్సు ఒక్క నెలనే. ఇంకా పేరు కూడా పెట్టలేదు. కానీ పేరుపెట్టే అవకాశమైనా వస్తుందో లేదో అని గుండెలవిసేలా తల్లిదండ్రుల రోదిస్తున్నారు. నెల వయస్సున్న చిన్నారికి గుండెకు సంబంధించిన శస్త్రచికిత్స అవసరం. వింటేనే గుండె తరుక్కుపోతుంది. కానీ అదే గుండె, సమస్యల సుడిగుండంలో పడి కొట్టుమిట్టాడుతోంది. "నా చిట్టి తండ్రి ముసి ముసి నవ్వులు
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2x2AgdD
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment