ఏలూరు: భార్య పైన అనుమానంతో ఓ భర్త దారుణానికి ఒడిగట్టాడు. కన్న కూతురును చంపేశాడు. విచక్షణారహితంగా దాడి చేయడంతో ఆ కూతురు కన్నుమూసింది. ఈ సంఘటన పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు నగరంలో శనివారం జరిగింది. ఏలూరులో తాటిమాల రవితేజ, దుర్గమ్మలు ఉంటున్నారు. వారికి కూతురు రూఫినా(5), కుమారుడు జశ్వంత్ ఉన్నారు. భార్యపై అనుమానంతో భర్త కొడుతుండేవాడు.
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2wy5byr
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment