ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే హత్యపై డీఐజీ, చంద్రబాబు అత్యవసర సమీక్ష

విశాఖపట్నం: అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వర రావు, మాజీ ఎమ్మెల్యే శివేరి సోమ హత్యలపై విశాఖ రేంజ్ డీఐజీ శ్రీకాంత్ మీడియాతో మాట్లాడారు. గ్రామదర్శిని కార్యక్రమానికి వెళ్తుండగా దాదాపు 20 మంది మావోయిస్టులు మధ్యాహ్నం 12 గంటల సమయంలో వారి వాహనాలను అడ్డుకున్నారని చెప్పారు. పిస్తోళ్లు, ఆయుధాలు లాక్కున్నారని చెప్పారు. భౌతికకాయాలను కేజీహెచ్‌కు తరలిస్తున్నట్లు చెప్పారు. సంఘటన

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2DrALng

0 comments:

Post a Comment