అమరావతి:అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావును మావోయిస్టులు కాల్చి చంపడంపై ఆయన కుమారుడు నాని దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ఈ దాడి గురించి తెలిసిన వెంటనే ఆయన హుటాహుటిన ఢిల్లీ నుంచి అరకుకుబయలుదేరాడు. కిడారి సర్వేశ్వరరావుకు భార్య ఇద్దరు కుమారులు ఉండగా వారిలో ఒక కుమారుడైన నాని ఢిల్లీలో చదువుతున్నారు. మావోయిస్టుల నుంచి తమకు హెచ్చరికలు వచ్చినట్లు తెలియదని,
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2NDrAVH
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment