విజయవాడ:రాష్ట్రంలో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని, అభివృద్ది జాడ ఎక్కడని వామపక్షాల నేతలు ప్రశ్నించారు. చంద్రబాబు, మంత్రులు వల్లిస్తున్న అభివృద్ధి జాడ తమకు ఎక్కడా కనిపించడం లేదన్నారు. సిపిఎం,సిపిఐ రాష్ట్రం రెండు దిశల నుంచి నిర్వహించిన బస్సు యాత్రలు ముగిసిన సందర్భంగా బుధవారం ఆయా పార్టీల నేతలు విజయవాడలోని సిపిఎం రాష్ట్ర కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు.
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2x85CyQ
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment