తెలంగాణకు సీఈసీ బృందం, పార్టీలకు ఇలా సమయం కేటాయింపు

హైదరాబాద్: కేంద్ర ఎన్నికల సంఘం బృందం మంగళవారం తెలంగాణకు రానుంది. తెలంగాణలో ఎన్నికల నిర్వహణపై పూర్తి వివరాలను తెలుసుకునేందుకు వస్తున్నారు. హైదరాబాద్‌లో రెండ్రోజుల పాటు ఈ బృందం పర్యటిస్తుంది. తెలంగాణలో ఎన్నికల నిర్వహణ, పరిస్థితులపై అధ్యయనం చేస్తుంది. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలతో మంగళవారం సాయంత్రం భేటీ కానుంది. సచివాలయంలోని సీఈవో కార్యాలయంలో ఈ భేటీ జరగనుంది.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2x4N2s4

0 comments:

Post a Comment