సతీమణి భువనేశ్వరికి పెళ్లి రోజు శుభాకాంక్షలు చెప్పిన చంద్రబాబు, లోకేష్ కూడా

హైదరాబాద్: సెప్టెంబర్ 10... ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పెళ్లి రోజు. చంద్రబాబు - నారా భువనేశ్వరిల పెళ్లి రోజు సందర్భంగా వారి తనయుడు, ఏపీ మంత్రి నారా లోకేష్ తన పేరెంట్స్‌కు శుభాకాంక్షలు తెలిపారు. 'అమ్మా, నాన్నా హ్యాపీ యానివర్సరీ. ఇటువంటి వార్షికోత్సవాలను మీరు మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నాను. ఇదే విధమైన ప్రేమ, ఆప్యాయతలను

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2CIiP7v

0 comments:

Post a Comment