తెలుగులోనే బోర్డులు ఉండాలి...లేదంటే వేలల్లో జరిమానా:ఎపి ప్రభుత్వం నిర్ణయం

అమరావతి:రాష్ట్రంలోని వ్యాపార సంస్థలు, వాణిజ్య దుకాణాల బోర్డులను ఇకపై తప్పనిసరిగా తెలుగులో రాయాలన్న నిబంధనను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకువస్తోంది. దీనికి సంబంధించి మరో రెండు రోజుల్లోనే ఉత్తర్వులు జారీ కానున్నట్లు తెలిసింది. అయితే ఇప్పటికే ఈ నిబంధనకు సంబంధించిన ఆదేశాలు చాలాకాలం క్రిందటే జారీ అయినా క్షేత్ర స్థాయిలో అది అమలుకు నోచుకోవడం లేదు. ఈ క్రమంలో

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2x3XgJc

0 comments:

Post a Comment