అమరావతి: కేంద్ర ప్రభుత్వం, బీజేపీపై మరోసారి తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. తెలుగు రాష్ట్రాల మధ్య విబేధాలు సృష్టించేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ఇద్దరు ముఖ్యమంత్రుల మధ్య అపోహలు పెంచాలని మోడీ చూశారని దుయ్యబట్టారు. ధరలు తగ్గినా ప్రయోజనంలేదు, ఆపరేషన్ గరుడపై సాక్ష్యాలు: జగన్‌ను లాగి బాబు షాకింగ్
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2CEfFSa
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment