అమల్లోకి కొత్త చట్టం: ఎయిడ్స్ ఉన్న వ్యక్తిపై వివక్ష చూపితే కటకటాల వెనక్కే..!

హెచ్ఐవీ/ఎయిడ్స్ సోకినవారిపై వివక్ష చూపితే ఇకపై శిక్షార్హులు అవుతారు. ఈ మేరకు హెఐవీ/ఎయిడ్స్ చట్టం 2017కు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. అది సోమవారం నుంచి అమల్లోకి రానుంది. గతేడాది ఏప్రిల్ 20న ఈ కొత్త చట్టానికి రాష్ట్రపతి ఆమోదం తెలిపారు. ఈ చట్ట ప్రకారం హెచ్ఐవీతో బాధపడుతున్న వ్యక్తికి ఇళ్లు అద్దెకు ఇవ్వడంలోకానీ, తాను పనిచేసు

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2x00td4

0 comments:

Post a Comment