టీ కాంగ్రెస్ లో ఇప్పుడు ఆయ‌న ట్రంప్ కార్డ్..! అప్పుడు వ్య‌తిరేకించిన గ‌ళాలే ప్రోత్స‌హిస్తున్నాయి

హైద‌రాబాద్: తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ప్ర‌తి నాయ‌కుడి నోరు వెంట అత‌ని పేరే వినిపిస్తోంది. ఏ ఇద్ద‌రు ముగ్గురు కాంగ్రెస్ నేత‌లు తార‌స‌ప‌డినా అత‌ని గురించే చ‌ర్చించుకుంటున్నారు. అంతే కాకుండా త‌మ‌ను క‌లిసిన పాత్రికేయుల‌తో "మేం చెప్పేది ఆఫ్ ది రికార్డ్.. మ‌న‌సులో పెట్టుకోండి కాని పేప‌ర్ మీద పెట్ట‌కండి" అంటూ ఆ నాయ‌కుడి గురించి కుండ‌బ‌ద్ద‌లు

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2Pqsy3Y

0 comments:

Post a Comment