ఆసుపత్రిలో క్యాప్టెన్ విజయ్ కాంత్, క్షేమం అంటున్న డీఎండీకే పార్టీ, ఫ్యాన్స్ ఆందోళన!

చెన్నై: ప్రముఖ నటుడు, డీఎండీకే పార్టీ అధినేత క్యాప్టెన్ విజయ్ కాంత్ అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. శుక్రవారం రాత్రి అస్వస్థతకు గురైన విజయ్ కాంత్ ను వెంటనే కుటుంబ సభ్యులు చెన్నైలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. విజయ్ కాంత్ ఆసుపత్రిలో చేరడంతో ఆయన అభిమానులు, డీఎండీకే పార్టీ కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు. అయితే సాధారణ

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2N5A46D

0 comments:

Post a Comment