హైదరాబాద్ : తెలంగాణ ఎన్నికల సెగ ఏపిని తాకింది. ఏపిలో ముందస్తు ఎన్నికలు లేకపోయినప్పటికి రాజకీయపార్టీలు చకచక పావులు కదుపుతున్నాయి. ఏపిలో ఎవరి బలం ఎంతుందో తేన్చకునేందుకు గెలుపుగుర్రాల కోసం వేటలో పడ్డాయి పార్టీలు. ప్రతిపక్ష వైసీపి ఒకడుగు ముందుకేసి 140 నియోజక వర్గాల్లో గెలుపొందే అభ్యర్ధులను రంగంలోకి దించాలను కసరత్తు మొదలు పెట్టింది. అందుకోసం సిట్టింగులకు
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2ND9dz0
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment