న్యూఢిల్లీ: పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుదలపై కాంగ్రెస్ నేతృత్వంలో విపక్షాలు సోమవారం నిరసనలు చేపట్టాయి. దీనిపై కేంద్రమంత్రి రవిశంకర ప్రసాద్ స్పందించారు. బంద్ కారణంగా వాహనాల రాకపోకలు నిలిచిపోవడంతో బీహార్‌లో రెండేళ్ల బాలిక సరైన సమయంలో వైద్యం అందక ప్రాణాలు కోల్పోయిందని వాపోయారు. దీనిపై రవిశంకర్ ప్రసాద్ విపక్షాల చర్యను దుయ్యబట్టారు. ఆమె మరణానికి బాధ్యులు ఎవరని
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2x1CFEF
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment