బీహార్ ఫస్ట్...బెంగాల్ సెకండ్: ఎంపీలు ఎమ్మెల్యేలపై క్రిమినల్ కేసులు

ఢిల్లీ: దేశంలోని ప్రజాప్రతినిధులపై ఉన్న పెండింగ్ క్రిమినల్ కేసుల్లో మొదటి స్థానంలో బీహార్ ఉంది. ఆ తర్వాతి స్థానంలో పశ్చిమ బెంగాల్, కేరళలు వరసుగా రెండూ మూడు స్థానాల్లో ఉన్నాయి. దేశంలోని ఎంపీలు ఎమ్మెల్యేలపై పెండింగ్‌లో క్రిమినల్ కేసులపై కేంద్ర ప్రభుత్వం నివేదిక తయారు చేసింది. ఇందులో మొత్తం 1,233 కేసులు ప్రత్యేక కోర్టులకు బదిలీ అయ్యాయి.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2x4qqIi

0 comments:

Post a Comment