తమ్మూడూ నేనున్నా: సోదరుడు రామ్మూర్తికి ధైర్యం చెప్పిన చంద్రబాబు

చిత్తూరు: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రస్తుతం చిత్తూరు జిల్లాలో పర్యటిస్తున్నారు. శుక్రవారం తిరుపతిలో శ్రీ వేంకటేశ్వర ఇన్ స్టిట్యూట్ ఆఫ్ కేన్సర్ కేర్ అండ్ అడ్వాన్స్ రీసెర్చ్ సెంటర్ కు సీఎం చంద్రబాబు, రతన్ టాటాతో కలిసి శంకుస్థాపన చేసిన విషయం తెలిసిందే. శనివారం తిరుపతి సమీపంలోని చెర్లోపల్లిలోని తన తమ్ముడు రామ్మూర్తి నాయుడి ఇంటికి

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2N5AbPB

0 comments:

Post a Comment