ఎయిర్ ఇండియా విమానంలో తాగుబోతు వీరంగం, మహిళ మీద మూత్రం !

న్యూఢిల్లీ: ఎయిర్ ఇండియా విమానంలో పీకలదాక మద్యం సేవించిన తాగుబోతు సాటి ప్రయాణికురాలిపట్ల దారుణంగా ప్రవర్తించాడు. ప్రయాణికులు అందరూ చూస్తుండగానే ప్యాంట్ విప్పి పక్కన ఉన్న ప్రయాణికురాలి సీటు మీద మూత్రం పోశాడు. అయినా ఎయిర్ ఇండియా సిబ్బంది అతని మీద ఎలాంటి చర్యలు తీసుకోలేదని విమర్శలు వస్తున్నాయి. ఈ విషయంపై ప్రయాణికురాలి కుమార్తె ఇంద్రాణి ఘోష్

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2C8ucW8

0 comments:

Post a Comment