న్యూఢిల్లీ: దేశీయ అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) రుణాలపై వడ్డీరేట్లను స్వల్పంగా పెంచింది. గృహ, వాహన, ఇతర రుణాలపై ఈ భారం పడనుంది. ఈ మేరకు 0.2శాతం వడ్డీ రేటును పెంచుతున్నట్లు శనివారం ఎస్‌బీఐ అధికారులు తెలిపారు. పెంచిన ఈ రేట్లన్నీ శనివారం(సెప్టెంబర్ 01) నుంచి అమలు కానున్నాయి.
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2PX81VN
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment