ఆ మాట నేను అన్నట్లు నిరూపిస్తే దేనికైనా సిద్ధం:గంటా సవాల్;సోమూ వీర్రాజు సైలెంట్

అమరావతి:టిడిపి,బిజెపి నేతల మధ్య మాటల యుద్దం మరింత ముదిరి పలు విషయాల్లో సవాల్, ప్రతి సవాళ్లకు దారితీస్తోంది. సాక్షాత్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు జగన్ తో బిజెపికి సంబంధం విషయమై భాజపా ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజుకు సవాల్ విసిరిన సంగతి తెలిసిందే. ఇదే క్రమంలో మంత్రి గంటా శ్రీనివాసరావు కూడా మరో విషయమై బిజెపి ఎమ్మెల్సీ సోమూ వీర్రాజుకు

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2CIQLAP

0 comments:

Post a Comment