అమరావతి:కేంద్ర ప్రభుత్వాన్ని నడపడం బీజేపీకి సాధ్యం కాకపోతే, కేంద్రాన్ని ఏపీ ప్రభుత్వానికి అప్పగించాలని అమలాపురం ఎమ్మెల్యే ఐతాబత్తుల ఆనందరావు వ్యాఖ్యనించారు. సోమవారం ఆయన అమరావతి శాసనసభా ప్రాంగణంలోని మీడియా పాయింట్‌లో మీడియాతో మాట్లాడారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ కు తీవ్రమైన అన్యాయం చేస్తూ, దుర్మార్గపు పాలన చేస్తోందని ఎమ్మెల్యే ఐతాబత్తుల ఆరోపించారు. ఏపీ బీజేపీ నేతలు
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2x1jo71
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment