నక్సల్స్ ఘాతుకం: ఎమ్మెల్యే కిడారి దారుణ హత్య, మాజీ ఎమ్మెల్యే కూడా మృతి, చంద్రబాబు దిగ్భ్రాంతి

అరకు: విశాఖపట్నం మన్యంలో మావోయిస్టులు ఆదివారం మళ్లీ పంజా విప్పారు. అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వర రావుపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఎమ్మెల్యే కిడారి అక్కడికి అక్కడే కన్నుమూశారు. ఆయనతో పాటు ఉన్న మాజీ ఎమ్మెల్యే శివేరి సోముపై కూడా కాల్పులు జరిపారు. అతను కూడా చనిపోయారు. దాదాపు 50 మంది మావోయిస్టులు ఈ దాడిలో

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2px0v84

0 comments:

Post a Comment