గగన్‌యాన్: శ్రీహరికోటలో మూడో లాంచ్ ప్యాడ్ సిద్ధం చేస్తోన్న ఇస్రో

హైదరాబాద్/నెల్లూరు: శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్‌లో ఇస్రో మరో లాంచ్ ప్యాడ్‌ను సిద్ధం చేస్తోంది. గగన్‌యాన్ ప్రాజెక్టు కోసం మూడవ లాంచ్ ప్యాడ్‌ను ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. అక్కడ ఇప్పుడున్న రెండు లాంచ్ ప్యాడ్‌లు వరుస ప్రయోగాలతో బిజీగా ఉన్నాయి. కాగా, 2022లోగా భారత వ్యోమగామి అంతరిక్షంలో విహరిస్తారని స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో ప్రధాని మోడీ

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2MPMhs4

0 comments:

Post a Comment