పోలవరమంటే జగన్‌కు తెలియదు...జైలు తలుపుకు ఎన్ని ఊచలుంటాయో బాగా తెలుసు:టిడిపి మంత్రులు

పశ్చిమగోదావరి:వైసీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌కు పోలవరం ప్రాజెక్టు అంటే ఏమిటో తెలియదు...కానీ జైలు తలుపుకు ఎన్ని ఊచలుంటాయో బాగా తెలుసని మంత్రి అయ్యన్నపాత్రుడు ఎద్దేవా చేశారు. బుధవారం పోలవరం ప్రాజెక్టు స్పిల్‌వే గ్యాలరీ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న అయ్యన్నపాత్రుడు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ప్రతిపక్ష నేత జగన్ పై విమర్శల వర్షం కురిపించారు. జగన్ కు

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2Mqh8v1

0 comments:

Post a Comment