స్వల్పంగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు: ముంబైలో అత్యధికం

హైదరాబాద్‌: అంతర్జాతీయంగా క్రూడాయిల్‌ ధరల పెరుగుదల, దేశీయంగా పన్నుల ప్రభావంతో గత కొన్ని రోజులుగా పెరుగుతున్న పెట్రో ధరలు గురువారం రోజు కూడా స్వల్పంగా పెరిగాయి. దేశవ్యాప్తంగా సగటున పెట్రోలు ధర 13 పైసలు, డీజిల్‌ ధర 11 పైసల చొప్పున పెరిగింది. రూపాయి పతనం, ఇంధన ధరలపై ఈ వారాంతంలో ప్రధాని మోడీ సమీక్ష

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2NF1ArW

0 comments:

Post a Comment