లగడపాటి సర్వే, కాంగ్రెస్ గెలుపు, కేసీఆర్‌కు భారీ షాక్ అంటూ: అసలు నిజం ఏమంటే?

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు రసవత్తరంగా మారాయి. కేసీఆర్ అసెంబ్లీని రద్దు చేయడంతో ముందస్తు వచ్చే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఎన్నికల సంఘం తెలంగాణ ఎన్నికలపై దృష్టి సారించింది. ఎన్నికల సంఘం ప్రతినిధులు రెండు రోజుల పాటు హైదరాబాద్‌లో వివిధ పార్టీలతో సమావేశమయ్యారు. టీఆర్ఎస్ నుంచి టిక్కెట్లు పొందినవారు, టిక్కెట్ తమకే వస్తుందని కాంగ్రెస్, ఇతర

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2MqUXoG

0 comments:

Post a Comment