టెక్కీ ఆత్మహత్య: భార్యతో విభేదాలే కారణమా?

కడప: జిల్లాలోని బద్వేలు మండల పరిధిలోని గొడుగునూరు గ్రామంలో విషాదం నెలకొంది. భూమిరెడ్డి వెంకటసుబ్బారెడ్డి(32) అనే సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ బుధవారం తన ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. గొడుగునూరు గ్రామానికి చెందిన భూమిరెడ్డి భాస్కర్ రెడ్డి, నరసమ్మలకు ఇద్దరు కుమార్తెలు, ఇద్దరు కుమారులు. రెండో సంతానమైన వెంకటసుబ్బారెడ్డి హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ కంపెనీలో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2xch90K

0 comments:

Post a Comment