తిరుమల చేరుకున్న చంద్రబాబు...స్వామివారికి పట్టువస్త్రాల సమర్పణ:రేపు శ్రీశైలంలో పర్యటన

తిరుమల: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గురువారం మధ్యాహ్నం సమయానికి తిరుమలకు చేరుకున్నారు. అమరావతి నుంచి రేణిగుంట విమానాశ్రయానికి విమానంలో చేరుకున్న ఆయన అక్కడి నుంచి రోడ్డుమార్గం ద్వారా తిరుమలకు చేరుకున్నారు. కొండపై ముఖ్యమంత్రి చంద్రబాబుకు టిటిడి అధ్యక్షుడు పుట్టా సుధాకర్‌ యాదవ్‌‌, ఈవో అనిల్‌కుమార్‌ సింఘాల్‌ తదితరులు ఘనస్వాగతం పలికారు. సాయంత్రం మకరలగ్నంలో ధ్వజారోహణంతో ప్రారంభమయ్యే ఉత్సవాలకు రాష్ట్ర

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2xgrOa6

0 comments:

Post a Comment