మార్కెట్లోకి పతంజలి పాలు వస్తున్నాయోచ్...! లీటర్ ఎంతో తెలుసా..?

ఢిల్లీ: బాబా రాందేవ్ అనే పేరు వినపడగానే ముందుగా మెదడుకు స్ట్రైక్ అయ్యేది పతాంజలి ఉత్పత్తులు. ఇప్పటి వరకు దాదాపు అన్ని రంగాల్లో తన వ్యాపారాన్ని విస్తరించి తమకంటూ ఓ బ్రాండ్ ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్న పతంజలి తాజాగా డైరీ రంగంలోకి అడుగుపెట్టింది. ఇకపై పతంజలి డైరీ నుంచి పాలు ఉత్పత్తి కానున్నాయి. త్వరలో ఇవి పతంజలి

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2xbzgnv

0 comments:

Post a Comment