పసిపాప గుండె ఆపరేషన్ కోసం కన్నతల్లి ఒంటరి పోరాటం: మీ సాయం కావాలి

ఆమె పేరు అంకిత. ఆమెకు వివాహం అయినప్పటి నుంచి అన్నీ కష్టాలే. అత్తమామలు ఆమెను దూరం పెట్టారు. ఆమెకు ఆడపిల్ల పుట్టినందుకు ఇంట్లో నుంచి వెలివేశారు. ఇక పుట్టిన పాపాయికి గుండె శస్త్రచికిత్సకి అవసరమైన సహాయం చేస్తారనుకోవడం పొరపాటు. నిస్సహాయతతో గొంతు నుంచి మాట కూడా పెగలని పరిస్థితికి లోనైంది అంకిత. అలా అని తన కుటుంబం

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2x2viOe

0 comments:

Post a Comment