ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్‌లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా ట్రేడ్ అండ్ టెక్నీషియన్ అప్రెంటిస్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. అర్హులైన అభ్యర్థులు సెప్టెంబర్ 21లోపు దరఖాస్తులు పూర్తిచేయాల్సి ఉంటుంది. సంస్థ : ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ లిమిటెడ్మొత్తం పోస్టుల సంఖ్య: 344పోస్టు పేరు : ట్రేడ్ & టెక్నీషియన్ అప్రెంటిస్ జాబ్
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2CHrfvP
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment